భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రియుడి కోసం ఓ భార్య తన భర్తను చెట్టుకు కట్టేసి నిప్పంటించింది. ఈ దారుణ ఘటన బీహార్లో వెలుగు చూసింది. సెల్ఫీ దిగేందుకు భర్తను చెట్టుపైకి తీసుకెళ్లి అతడిని చెట్టుకు కట్టేసింది. అక్కడికి ప్రియుడు కూడా చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. అయితే స్థానికులు గమనించి సగం కాలిన అతడిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది.