పీఏసీఎ్‌సల్లో 50% వాటాలను ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటు ఉద్యోగుల హెచ్‌ఆర్ పాలసీ, జీతభత్యాలు, బదిలీలతో సహా 9 ప్రధాన డిమాండ్లతో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 19న డీసీసీబీల వద్ద ధర్నాలు, జులై 3న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, జులై 17న చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సీఐటీయూ, ఏపీటీబీఈఎఫ్, వైఎస్సార్ టీయూసీ అనుబంధ పీఏసీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్లు సోమవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa