ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 13, 2023, 08:54 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి.నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 63,143 వద్ద ముగిసింది. నిఫ్టీ 115 పాయింట్లు పుంజుకుని 18,716 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఏషియన్ పెయింట్స్ (2.15%), టైటాన్ (2.07%), ఐటీసీ (1.96%), రిలయన్స్ (1.50%), టాటా స్టీల్ (1.46%).
టాప్ లూజర్స్ : కోటక్ బ్యాంక్ (-1.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.68%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-0.58%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.37%), టాటా మోటార్స్ (-0.34%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com