ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్య ద‌ళిత‌ కార్యకర్తను ఎంపీని చేసిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 15, 2023, 05:10 PM

దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా చంద్రబాబుకు లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీఎం వైయస్‌ జగన్‌ను ప్రశ్నించే హక్కు కూడా ప్రతిపక్షానికి లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా దళిత సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు హయాంలో కేబినెట్‌లో ఇద్దరు దళితులు ఉంటే గొప్ప అని, అలాంటి సీఎం వైయస్‌ జగన్‌ తన మంత్రివర్గంలో ఐదుగురు దళితులకు స్థానం కల్పించారని, వారికి కీలకమైన శాఖలను అప్పగించారని గుర్తుచేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com