విద్యా సంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు విద్యా సంస్థల బస్సులపై గుంటూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా గురువారం 11 బస్సులపై కేసులు నమోదు చేశారు. డీటీసీ షేక్ కరీం మాట్లాడుతూ. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల బస్సులు నడిపితే చర్యలు. తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలని చెప్పారు.