గాలివీడు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం తిరుపతికి చెందిన వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి పర్యవేక్షణలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామమని సర్పంచి లక్ష్మిదేవి, ఉప ఎంపీపీ యదుభూషణ్ రెడ్డి తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచి కిత్సలు చేస్తారని చెప్పారు. రోగులు ఆధార్ కార్డుతో శిబిరానికి హాజరుకావాలని సూచించారు.