జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ఈ మేరకు శనివారం మంత్రి ట్వీట్ చేశారు. చెప్పులు పోయాయంట నాలుగు రోజులు వెతుక్కుని తిరిగి షూటింగ్ కి పోతాడులే పట్టించుకోకండి అంటూ మంత్రి ట్వీట్లో పేర్కొన్నారు.