ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల అకౌంట్లలోకి డబ్బులు ఎప్పుడంటే?

national |  Suryaa Desk  | Published : Sat, Jun 17, 2023, 03:11 PM

పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా కేంద్రం రైతుల ఖాతాల్లో ఏటా మూడు విడతల్లో రూ. 6 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, 14వ విడత పీఎం కిసాన్ నిధులను కేంద్రం ఈనెలాఖరున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నెలాఖరులోగా రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా, వెరిఫికేషన్ కారణంగా 13వ విడత రూ. 2 వేలు రాని రైతుల ఖాతాల్లో ఈసారి రూ. 4 వేలు జమకానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com