చెరుకుపల్లి మండలం ఉప్పల వారి పాలెం గ్రామంలో 14 సంవత్సరాల బాలుడు ఉప్పాల అమర్నాథ్ ను ఎంతో క్రూరంగా కర్కసింగా అతి దారుణంగా హత్య చేయడం తనన తీవ్రంగా కలిసి వేసిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసిన శంకర్రావు అన్నారు. శనివారం అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించి అనంతరం జరిగిన నిరసనలో పాల్గొన్నారు. అమర్నాథ్ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.