ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టీచర్లకు స్మార్ట్ టీవీలు, బైజూస్ యాప్, IFPల వినియోగంపై ఇంజినీరింగ్ కాలేజీల అధ్యాపకులతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. ఈ అంశంపై ఇప్పటికే 300 మంది ఇంజినీరింగ్ అధ్యాపకులకు శిక్షణ ఇవ్వగా, వీరు జులై మొదటి వారం నుండి స్కూల్ టీచర్లకు బైజూస్ యాప్, స్మార్ట్ టీవీ వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa