ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు వాతావరణశాఖ ముఖ్య సూచనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2023, 10:58 AM

ప్రజలకు భారత వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఎండల తీవ్ర ఎక్కువగా ఉంటుందని, ఎండలో బయటకు వెళ్లొద్దని తెలిపింది. బయటకు వెళ్తే తప్పనిసరిగా వస్త్రం చుట్టుకోవాలని, గొడుగు తీసుకెళ్లాలని సూచించింది. డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే దాహం వేయకున్నా నీరు తాగాలని సూచించింది. చిన్నారులు, వృద్ధులు మజ్జిగ, లస్సీ, నిమ్మరసం తాగాలని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com