రోడ్డు ప్రమాదలపై త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ పాపారావు ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రహదారిపై వాహనదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, వేగం తగ్గించుకొని వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు. నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa