మోర్జంపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం నియోజకవర్గ శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. మోర్జంపాడు గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు కమిటీ సభ్యులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు వాలంటీర్లు గృహ సారధులు బూత్ కమిటీ సభ్యులు సచివాలయ కమిటీ కన్వీనర్లు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa