పవన్ కళ్యాణ్ మాట్లాడేవన్నీ ప్రగల్భాలే అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ద్వారంపూడిని విమర్శించడానికే పవన్ సభ పెట్టాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. పవన్ ఆరోపణల్లో పస లేదని కొట్టిపారేశారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పవన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.