భీమిలి నియోజకవర్గం లో విశాఖ అందాలలో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమట్టి దిబ్బలను ప్రస్తుత ప్రభుత్వం ఋషికొండకు బోడి గుండె చేసినట్లు ఎర్రమట్టి దిబ్బలను ప్రైవేట్ బిల్డర్లకు మట్టి తరలిస్తుండటం తో అధికారులు ఏమి చెయ్యలేక చూస్తుండటంతో ఎర్రమట్టి దిబ్బలు ఇంక పాత చిత్రాలలో మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడుతుందని శనివారం భీమిలి జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన సీనియర్ నాయకులు బి వి కృష్ణయ్య, ఈ ఎన్ ఎస్ చందర్ రావు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.