ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 26, 2023, 04:15 PM

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సెక్రటేరియట్, హెచ్ఓడీ, ఇతర రాష్ట్ర కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులు పని దినాలు కొనసాగించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రేపటి నుంచి ఏడాది పాటు అంటే జూన్ 27, 2024 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉండబోతున్నాయి. దీంతో పాటు ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5. 30 వరకూ పనివేళలు కూడా కొనసాగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com