ఏపీ రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు కేంద్రం అనుమతిచ్చింది. తొలి విడతగా 47 వేల ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది. జూలై 8 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తామని CRDA అధికారులు తెలిపారు. మిగతా ఇళ్లకు రెండో విడతలో పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల సీఎం జగన్ అమరావతిలో 50, 793 మందికి పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa