ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న సురక్ష ద్వారా 11 రకాల అర్జీలకు పరిష్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 27, 2023, 03:17 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఆయా గ్రామ సచివాలయాల్లో 11 రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఎంపీడీవో వరప్రసాద్ మంగళవారం అన్నారు. జులై ఒకటో తేదీ నుండి మండలంలోని అన్ని సచివాలయాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివిధ రకాల ప్రభుత్వ పథకాలు రానివారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. వారికి వెంటనే అర్హులు అయితే చేకూరుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com