దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడి 63,416 వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 18,817 వద్ద స్థిరపడింది. రియాల్టీ, బ్యాంకెక్స్, మెటల్, ఇన్‌ఫ్రా సూచీలు మార్కెట్లను నడిపించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.59%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (1.49%), యాక్సిస్ బ్యాంక్ (1.42%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.38%), భారతీ ఐల్‌టెల్ (1.37%).
టాప్ లూజర్స్ : మారుతీ (-0.28%), ఐటీసీ (-0.04%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.03%).