నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇనచార్జిగా కేఎంసీ కనస్ట్రక్షన్స అధినేత మేకపాటి రాజగోపాలరెడ్డి నియమితులయ్యారు. ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి సోదరుడైన రాజగోపాలరెడ్డి బెంగళూరులో కాంట్రాక్టరుగా స్థిరపడ్డారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి జగనతో విభేదించి పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో ఆయన స్థానంలో నియోజకవర్గ ఇనచార్జిగా రాజగోపాలరెడ్డిని నియమించారు.