బక్రీద్ పండగ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే ముస్తఫా ఈద్గా ప్రాంతాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గుంటూరు నగరంలోని ముస్లిం సోదరుల కుటుంబలు అందరికీ బక్రీద్ పండుగ( ఈద్ - అల్ - అదా ) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, అంజుమన్ అధ్యక్షులు కర్నూమా ముస్లిం మత పెద్దలు, వై సీ పీ ముస్లిం నాయకులు పాల్గొన్నారు.