ఈనెల 30న కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జులై 1న గ్రూప్-4 పరీక్ష ఉండటంతో రేపటి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే, రేపటినుండి జరిగే డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలను సైతం వాయిదా వేశారు. జులై 15 నుండి పరీక్షలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa