గుంటూరు జిల్లాలో జులై 1 నుంచి 5 వరకు భవిష్యత్తు కోసం బస్ యాత్ర కార్యక్రమం జరుగుతుందని టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. జులై 1న తుళ్లూరు నుంచి బస్సు యాత్ర ప్రారంభమవు తుందన్నారు. 2న ప్రతిపాడు, 3న గుంటూరు తూర్పు, 4న తెనాలి, 5న మంగళగిరి నియోజకవర్గంలో బస్సు యాత్ర కొనసాగుతుందన్నారు.