తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథ యాత్ర గురువారం రాజుపాలెం మండలం కొండమోడు గ్రామంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని రథయాత్రను ప్రారంభించారు. టిడిపి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు చేరువచేసేలా రథయాత్ర చేపట్టినట్లు కన్నా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa