అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. క్షతగాత్రులకు రూ. 5 లక్షల రూపాయలు సహాయంగా ఇవ్వాలని సూచించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com