జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ వారితో పాటు ఆలయంలోని సహదేవతలకు ఆషాఢ మాసం సందర్భంగా జూలై 2న శాకంబరీ అలంకరణ చేయనున్నట్లు ఆలయ ఈఓ కె. ర మేష్నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉంటే అదే రోజు సాయంత్రం గ్రామంలో గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa