భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్ 11ను బీసీసీఐ శనివారం ప్రకటించింది. జూన్ 1వ తేదీ శనివారం నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫాం డ్రీమ్ 11ని భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా బీసీసీఐ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో మార్చి నెలలో ముగిసిన బైజూస్ కాంట్రాక్ట్‌ను డ్రీమ్ 11 భర్తీ చేసింది. గేమింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రపంచంలోని భారత క్రికెట్ బోర్డుతో మూడు సంవత్సరాల పాటు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa