నరసరావుపేట పట్టణం జగనన్న విద్యాకానుక పథకంలో విద్యార్థులకు అందజేయాల్సిన విద్యా సంబధిత కిట్ల పంపిణీ విషయంలో అలసత్వం ప్రదర్శి చిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ తో పాటుగా ఆసిస్టెంట్ అకడమిక్ మోనటరింగ్ అధికారికి, ఐదుగురు మండల విద్యాశాఖ అధికారులు, 19 మంది ప్రధానో పాధ్యాయులకు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి షోకాజ్ నోటీసులు ఆదివారం జారీ చేశారు.