ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ పై మరోసారి రెచ్చిపోయిన అంబటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 03, 2023, 03:16 PM

విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబుకు జనసేనను పవన్ అమ్మాడా? అని ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసే అధికారంలోకి వస్తారా..? అని ఎద్దేవా చేశారు. జగన్ పోవాలంటున్న పవన్ ఎవరు రావాలో చెప్పాలన్నారు. జగన్ పోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయి కాబట్టి జగన్ పోవాలన్న వాడే పోవాలని అంబటి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com