దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉచిత వైఫై సేవలు సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. ఐదు కోర్టు గదుల్లో ఈ ఉచిత వైఫై సేవలు తెచ్చామని. బార్ రూమ్స్‌లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కోర్టుకు వచ్చే లాయర్లు, మీడియా వ్యక్తులు సహా ఎవరైనా ఈ సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa