ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లోని కెనడా రాయబారికి సమన్లు

international |  Suryaa Desk  | Published : Tue, Jul 04, 2023, 04:01 PM

కెనడాలో ఖలిస్థానీల కార్యకలాపాలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. జులై 8న టొరంటో నగరంలో ఖలిస్థానీ మద్దతుదార్ల ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీపై భారత్‌లోని కెనడా దౌత్యవేత్త కామెరూన్‌ మాక్‌కయోవ్‌కు విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఖలిస్థానీ మద్దతుదారులు పలు చోట్ల ప్రదర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com