తిరుపతి రూరల్ మండలం మంగళం పరిధిలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీలో గతంలో ఏపి ప్రభుత్వ సర్వే ట్రైనింగ్ అకాడమీ నిర్మాణానికి కేటాయించిన భూమిలో స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావె ల్ తరలిస్తూ కోట్లు వెనకేశారని, వెంటనే గ్రావెల్ అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రగిరి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని డిమాండ్ చేశారు.