ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదనపు కట్నం కోసం వేధింపులు.. నలుగురికి జైలు శిక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2023, 12:02 PM

అదనపు కట్నం కోసం వేధించిన కేసులో మంగళవారం కైకలూరు సీనియర్ సివిల్ జడ్జ్ జి. షణ్ముఖరావు సాక్షులను విచారించి నేరం రుజువు కావడంతో మరియమ్మ భర్త పాలపర్తి రమేష్ కు మూడున్నరేళ్లు సాధారణ జైలుశిక్ష , ఆమె అత్త, బావ, తోడికోడలికి 18 నెలలు సాధారణ జైలు శిక్ష విధించారు. కైకలూరు మండలంలోని గోపవరం గ్రామానికి చెందిన పాలపర్తి మరియమ్మకు, కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం గ్రామ శివారు పడతడికకు చెందిన రమేష్ తో వివాహమవగా 2020లో మరియమ్మ ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com