టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా ప్రచార బస్సు యాత్ర ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలో మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, మీనాక్షి నాయుడు, కేఈ శ్యాంబాబుతదితరులు పాల్గొన్నారు.