స్టాక్ మార్కెట్ల ఈరోజు ఫ్లాట్‌గా ముగిసాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 65,446కు చేరుకుంది. నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 19,398 వద్ద ముగిసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : మారుతీ (3.61%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.38%), టెక్ మహీంద్రా (2.37%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.03%), ఐటీసీ (1.90%).
టాప్ లూజర్స్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.20%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.93%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.80%), విప్రో (-0.57%), టాటా మోటార్స్ (-0.50%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa