ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ విడాకులపై క్లారిటీ ఇచ్చిన జనసేన పార్టీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2023, 08:53 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో భార్యకు విడాకులు ఇస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి జనసేన పార్టీ చెక్ పెట్టింది. అదంతా పుకార్లే అని తేలిపోయింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ట్వీట్‌ చేసింది. వారాహి యాత్ర తొలి ఘట్టం పూర్తికావడంతో పవన్ దంపతులు నిర్వహించిన పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఆ వార్తలన్నీ ఫేక్ అని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa