ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీ షెడ్యూల్ మధ్య ఢిల్లీ పర్యటన సాగింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వ్యవహారాలు, నిధులపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఏపీకి బయల్దేరి వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa