ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్2 మరియు సచివాలయాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, అభ్యర్థులకు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని కోరుతూ శుక్రవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్కు మెమోరాండం ఇస్తున్న ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు, డివైఎఫ్ఐయువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాము, ప్రధాన కార్యదర్శి రామన్న మరియు రాష్ట్ర నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.