ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 07, 2023, 07:33 PM

అర్హత ఉండి సంక్షేమ పధకాలు అందని వారిని గుర్తించి సంక్షేమ పధకాలు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష పధకం ప్రజలకు వరం లాంటిదని ఎంపీపీ దాసరి చౌడేశ్వరి అన్నారు. శుక్రవారం మల్లవరం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం'కు అనుబంధంగా అన్ని రకాల ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడానికె రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com