కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకురావలన్ని చూస్తున్న ప్రజావ్యతిరేక ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి) నిర్ణయాలను నిరసిస్తూ, ప్రజాసంఘాలు, వామపక్ష నాయకులు శుక్రవారం నర్సరావు పేటలోని ఎన్జీ హోమ్ లో రౌండ్ టేబుల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజన పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వి. కోటా నాయక్ అధ్యక్షత వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa