ఈ నెల జూలై 22న నిర్వహించే "ప్రత్యేక లోకదాలత్ "లో మోటారు ప్రమాదాలూ, భూమి పరిహార కేసులు పరిష్కరించబడునని కక్షిదారులను చైతన్య పరచి కేసుల పరిష్కరించాలని తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్ పర్సన్ మాలతి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బార్ ప్రెసిడెంట్ మందలపు వేణుగోపిల్ , భీమా న్యాయవాదులుతో ఆమె మాట్లాడారు.