పిడుగురాళ్ల పట్టణంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కొండమొడు జంక్షన్ వద్ద శనివారం నిర్వహించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కి , కాసుహ్మనంద రెడ్డి కి, కాసు వెంగళ రెడ్డి కి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa