కొల్లూరు పరిధిలో స్థానిక వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేకులు కట్ చేసి పెట్టారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతగానో పరితపించారు ఆనిఅన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa