సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు అనగా శనివారం ఉదయం 11: 30 కి స్థానిక శివాజీ చౌక్ లోని రైతు బజార్ వద్ద పెంచిన టమోటా పచ్చిమిర్చి నిత్యవసర సరుకులను ధరలను వెంటనే తగ్గించాలని గవర్నమెంట్ కూరగాయలను కొని ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చేరుకుమల్లి సింగారావు తెలియజేశారు.