ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే ఆస్తుల స్వాధీనం: కేజ్రీవాల్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 08, 2023, 05:08 PM

ఆమ్ ఆద్మీ పార్టీ పరువును (ఆప్) మంటగలిపేందుకే మనీశ్ సిసోడియాకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఫ్లాట్లను 2018కు ముందే ఆయన కోనుగోలు చేశారని చెప్పారు. ఆదాయపు పన్ను, ఎన్నికల అఫిడవిట్‌లోను ఈ ఆస్తులను ప్రకటించారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com