ఎస్ కోట మండలం వేములాపల్లికి చెందిన టిడిపి నాయకులు లగుడు ఎర్నాయుడు నూతనంగా నిర్మించిన గృహప్రవేశానికి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాదుతో కలసి ఆదివారం పాల్గొన్నారు. ఈ మేరకు ఎర్నాయుడు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ కొట్టాన విజయకుమార్, మాకిరెడ్డి సూరిదేముడు తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa