ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం నిర్మాణ పనుల బాధ్యత రాష్ట్రానిదే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2023, 07:44 AM

జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణానికి సంబంధించి డిజైన్ల బాధ్యత పూర్తిగా కేంద్ర జల సంఘానిదే అని కేంద్ర జల్ శక్తి తెలిపింది. ఆ డిజైన్లకు అనుగుణంగా పక్కాగా నిర్మాణాలు చేపట్టాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఒకవేళ ఏమైనా సందేహాలు, భిన్నాభిప్రాయాలు ఉంటే ముందే వాటిని పరిష్కరించుకుని నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com