national | Suryaa Desk | Published :
Tue, Jul 11, 2023, 07:51 AM
యూపీలోని కాన్పూర్ లో విచిత్ర ఘటన జరిగింది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మహేష్ అనే యువకుడు తనను జైల్లో ఉంచుతారనే భయంతో ఏకంగా బల్లినే మింగేశాడు. ఇది చూసిన పోలీసులు షాకై వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాన్పూర్ నగరం సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com