ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏటా జూలై 11న జరుపుకుంటారని ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఎస్. అయేషా సుల్తానా పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఖాజీపేట మండలంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ప్రజలపై దృష్టి పెట్టడం జనాభా పెరుగుదల వల్ల సమస్యల ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు.