నిజం చెప్పాలి అంటే నా ధైర్యం నువ్వే లోకేష్ అన్న ఈ వైసీపీ సైకోలతో పోరాడే క్రమంలో నాకేం జరిగిన నువ్వు ఉంటావ్ అనే మొండి ధైర్యం.కేసులు పడినప్పుడు కుడా నాకేంటి నా అన్న ఉన్నాడు అనే తెగింపు.నిన్ను అన్న అని చెప్పుకోవడం లో చిన్న గర్వం ఉంటుందన్న అని లోకేష్ 2000 కిలోమీటర్స్ పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా టీడీపీ మహిళా నాయకురాలు ఉండవల్లి అనూష తెలియజేసారు.